పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

77చూసినవారు
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ
భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట విత్తనాలను రైతులందరూ పొలాల్లో చల్లాలని లక్ష్మీ నర్సపేట మండల వ్యవసాయ శాఖ అధికారి లత శ్రీ అన్నారు. మంగళవారం కరకవలస రైతు భరోసా కేంద్రం వద్ద పచ్చిరొట్ట విత్తనాలను ఆమె పంపిణీ చేశారు. ప్రభుత్వ రాయితీ ధర 440 రూపాయలు చెల్లించి విత్తనాలను తీసుకువెళ్లాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్