స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సేవలు మరువలేని

65చూసినవారు
స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ సేవలు మరువలేని
భారత దేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహాత్మా గాంధీ అడుగుపెట్టిన నెల మెలియాపుట్టి మండల కేంద్రంలో జెండా పతాక ఆవిష్కరణ కార్యక్రమం తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ హనుమంతరావు ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాలను గూర్చి విద్యార్థులకు వివరించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్