అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత

85చూసినవారు
అక్రమ మద్యం బాటిళ్లు పట్టివేత
ఒడిషా రాష్ట్రం కాశీనగర్ కు చెందిన కింజ రాపు సింహచలం శనివారం సాయంత్రం 13 మద్యం బాటిళ్లు పట్టుకొని ఆంధ్ర వైపు తరలిస్తుండగా సమాచారం తెలుసు కున్న కొత్తూరు ఎస్ఐ ఎం. అహమ్మద్ కౌసల్యాపురం వద్ద పట్టుకున్నారు. అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 13 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్