Sep 13, 2024, 04:09 IST/
మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదేనేమో (వీడియో)
Sep 13, 2024, 04:09 IST
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలవుతుంది. రైలు బయలుదేరుతుండగా ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో రైల్లో ఉన్న వ్యక్తి.. ఫుట్‌పాత్‌పై పరుగెడుతున్న వ్యక్తిని చూసి సాయం చేయాలనే ఉద్దేశంతో రైలు నుంచి కిందకు దిగి.. అతడ్ని ఎలాగోలా రైలు ఎక్కిస్తాడు గానీ.. చివరకు తాను ఎక్కలేకపోతాడు. తీరా రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా.. రైలు ప్లాట్‌ఫామ్ దాటి పోతుంది. దీంతో చివరకు అతడికి సాయం చేసి.. ఇతను మాత్రం రైలు ఎక్కలేకపోతాడు.