కోండ్రుకు శుభాకాంక్షలు తెలిపిన ఐటిడిపి అధ్యక్షులు

76చూసినవారు
కోండ్రుకు శుభాకాంక్షలు తెలిపిన ఐటిడిపి అధ్యక్షులు
రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ కు ఐటీడిపి రాజాం నియోజకవర్గ అధ్యక్షులు భవిరి శ్రీనుబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సదర్భంగా కోండ్రు మాట్లాడుతూ ఐటిడిపి నాయకులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజాం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.

ట్యాగ్స్ :