సీట్లు కేటాయింపులో కొత్త వరవడి

557చూసినవారు
సీట్లు కేటాయింపులో కొత్త వరవడి
నీతి నిజాయితీలే కొలమానంగా తీసుకొని శ్రీకాకుళం పార్లమెంట్, ఇతర అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసిన ఘనత దేశంలో ఒక్క జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు, సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మి నారాయణకు దక్కుతుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, లీగల్ సెల్ కన్వీనర్ చౌదరి లక్ష్మణరావు, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి ఇప్పిలి సీతరాజు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో కలిసి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్