ఈ నెల 16న వాకర్స్ ఇంటర్నేషనల్ సెకండ్ క్యాబినెట్ సమావేశం

52చూసినవారు
ఈ నెల 16న వాకర్స్ ఇంటర్నేషనల్ సెకండ్ క్యాబినెట్ సమావేశం
వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 సెకండ్ క్యాబినెట్ మీటింగ్ ఈ నెల 16 న విజయనగరంలో జరుగుతుందని గవర్నర్ జామి నారాయణ స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు శ్రీకాకుళం నగరంలో ఉన్న వివిధ వాకర్స్ క్లబ్స్ అందజేయడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న నడక సంఘాల ప్రతినిధులకు మాజీ గవర్నర్ పీజీ గుప్తా బృందం అందజేసారు.

సంబంధిత పోస్ట్