బాలుని మృతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి

72చూసినవారు
బాలుని మృతిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి
టెక్కలి మండలం చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన దాసరి సాయివినీత్ అనే బాలుడు మే 21 న పాముకాటుకు గురై మృతి చెందాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది, 108 సిబ్బందిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మానవహక్కుల సంఘం ప్రతినిధులు జనార్దన్ రెడ్డి, పీ. చందు, టీ. సంజీవరావులు సోమవారం జిల్లా డీసీహెచ్ఎస్ అధికారిణి డా. జీ. వి రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్