టిడిపిలో చేరిన దిమ్మిడి జోల గ్రామస్తులు

52చూసినవారు
టిడిపిలో చేరిన దిమ్మిడి జోల గ్రామస్తులు
కోటబొమ్మాలి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర టిడిపి అధ్యక్షులు టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో పలువురు టిడిపిలో చేరారు. ఈ మేరకు నందిగాం మండలం దిమ్మిడిజోల గ్రామ పంచాయతీ నుండి ఆవల సూర్యనారాయణ, ఆవల చిన్నారావు, ఐతి సోమేశ్, మద్దిలి సిమ్మయ్య లతోపాటు 10 కుటుంబాలు వైకాపాను వీడి టిడిపిలో చేరారు. అచ్చన్నాయుడు కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్