జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి ప్రచారం

53చూసినవారు
జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి ప్రచారం
కోటబొమ్మాలి మండలము లఖందిడ్డి, గంగారాం, కోటబొమ్మాళి, కొత్తపేట తదితర 20 గ్రామాలలో జై భారత్ నేషనల్ పార్టీ టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి బైపల్లి పరమేశ్వరరావు శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. న్యాయమైన పాలన అందాలంటే టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి జై భారత్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమస్యలు అడిగి ఆయన తెలుసుకున్నారు. ప్రచారంలో యువత, స్థానికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :