ఆదర్శ రైతు కోత మధుకి అస్సాంలో సన్మానం

81చూసినవారు
ఆదర్శ రైతు కోత మధుకి అస్సాంలో సన్మానం
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఆదర్శ రైతు కోత మధుసూదనరావుకి అస్సాం రాష్ట్రంలో సోమవారం గౌరవ సన్మానం జరిగింది. అస్సాం లోని గెరువా ఐసీఆర్ ఆర్ ఆర్ ఏ ఐ ఆర్ఆర్ఎల్ బియ్యం పరిశోధన కేంద్రంలో ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డా. కాంచన్ సైకియా అస్సాం సంప్రదాయ పద్ధతిలో కండువా కప్పి సన్మానించారు. ఆ తరువాత పరిశోధన కేంద్రంలోని సి ఆర్ 802 బియ్యం మధుసూదన్ రావుకి అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్