ఏపీ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు వంటావార్పు

54చూసినవారు
ఏపీ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని న్యాయవాదులు వంటావార్పు
నేడురాష్ట్రంలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ నిరసనగా న్యాయవాదులు వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆముదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు కనితి విజయలక్ష్మి భాయ్ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం11 నుండి ఆముదాలవలస కోర్టు ఆవరణలో ఏపీ టైటిలింగ్ యాక్ట్ 23 రద్దు చేయాలని గత నెల రోజులుగా నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. పోరాటం ఉదృతం చేయాలని తలంపుతో వంటవార్పు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్