భగవాన్ విశ్వకర్మ పూజలు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ

70చూసినవారు
ఆముదాలవలస పట్టణంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రామ మందిరం మరియు విశ్వబ్రాహ్మణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విశ్వకర్మ ప్రత్యేక పూజల మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగింది. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవాన్ నిమజ్జన మహోత్సవం పురస్కరించుకొని శనివారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పరిసర గ్రామప్రజలు స్వామివారి అన్న ప్రసాదాన్నిసేకరించారని అన్నారు.

సంబంధిత పోస్ట్