ఓం నమశ్శివాయ శంభో శివ శంకర అంటూ శివాలయాల్లో పూజలు

80చూసినవారు
ఆముదాలవలస నియోజకవర్గ స్థాయిలో గల శివాలయాల్లో పూజలు నిర్వహించా రు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం ఉమాకామేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షీరాభిషేకం, పంచామృతా భిషేకం, నారికేళఅభిషేకం, సుగంధద్రవ్యా ల తో స్వామివారికి అభిషేకాలు చేశారు. సహస్ర బిల్వార్చన, పూలతో స్వామికి పూజలుఆలయ అర్చకులు గంగవరం వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్