లోక్ అదాలత్ తో సత్వర సేవలు

70చూసినవారు
లోక్ అదాలత్ తో సత్వర సేవలు
సేవా రంగాలలో లోపాలకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా పొందవచ్చని జిల్లా శాశ్వత లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ జ్ఞాన సువర్ణరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆయన కార్యాలయంలో శనివారం ఉదయం జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులతో ప్రజా ప్రయోజన సేవలపై, ఆయా శాఖలు చేపట్టాల్సిన చర్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.

ట్యాగ్స్ :