సమయపాలనే విజయానికి తొలిమెట్టు

60చూసినవారు
సమయపాలనే విజయానికి తొలిమెట్టు
సమయపాలన, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు, విజయాలు చేరువులో ఉంటాయని వైస్ ఛాన్సలర్ కె. ఆర్. రజని అన్నారు. ఎచ్చెర్లలోని అంబేద్కర్ యూనివర్సిటీలో 'వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ విభాగం విద్యార్థులు మంగళవారం నిర్వహించిన స్వాగత కార్యక్రమానికి వీసీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్యాంపస్ జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా మలుచుకొని, మంచి కెరీర్ వైపు పయనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్