26 మంది వాలంటీర్లు రాజీనామా

63చూసినవారు
26 మంది వాలంటీర్లు రాజీనామా
ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు 50మంది వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసారు. 8 న 24 మంది, బుధవారం 26 మంది వాలంటీర్లు తమ రాజీనామాలను ఇచ్చాపురం మున్సిపల్ కమిషనర్ రమేష్‌కు బుధవారం అందజేసారు. సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహించిన తమపై మొదటి నుంచి అనేక విమర్శలు వస్తున్నా వాటిని పట్టించుకోలేదని, ఎన్నికల సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించడంతో రాజీనామా ఇస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్