Apr 12, 2025, 10:04 IST/
LSG vs GT: సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ
Apr 12, 2025, 10:04 IST
ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్ సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ సాధించారు. సాయి సుదర్శన్ 32 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో సాయి సుదర్శన్‌కు ఇది 10వ అర్థశతకం. అలాగే IPL 2025లో సుదర్శన్‌కు ఇది 4వ హాఫ్ సెంచరీ. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి GT స్కోర్ 109/0గా ఉంది. క్రీజులో గిల్ (53), సాయి సుదర్శన్ (51) ఉన్నారు.