గర్భిణీలకు వైద్య పరీక్షలు

78చూసినవారు
గర్భిణీలకు వైద్య పరీక్షలు
నరసన్నపేట మండలం మాకివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారి జె విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా 53 మంది గర్భిణీలకు తనిఖీలు చేపట్టి ఉచితంగా మందులు అందజేశామన్నారు. వీరిలో రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి ప్రత్యేకంగా వైద్య సహాయం అందించే దిశగా కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్