వైసిపి ప్రభుత్వం మాయమాటలతో మోసం

53చూసినవారు
మోసానికి ఫాంటు, షర్ట్ వేస్తే అదే జగన్మోహన్ రెడ్డి అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. పాలకొండ లో మంగళవారం జరిగిన శంఖారావం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను జగన్ తన మాయమాటలతో మోసం చేశారన్నారు. 'ఉత్తరాంధ్ర అంటే విప్లవం. మన్యం అంటే సింహం' ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే కష్టపడేతత్వం ఉందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాసులే ఉంటారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్