ఆదివాసుల పోరాటాలను ఉదృతం చేయాలి

69చూసినవారు
ఆదివాసీల పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రటిక్ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు అన్నారు. కామ్రేడ్ వెంకట సత్యం కైలాసముల 54వ వర్ధంతి ని పురస్కరించుకొని పలాస మండలం తర్లకోటలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలాస నియోజకవర్గంలో ఐసిడిఎస్ ను ఏర్పాటు చేయాలనీ, గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించాలని, గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్