తెలుగుదేశం పార్టీ విజయోత్సవయాత్ర

68చూసినవారు
తెలుగుదేశం పార్టీ విజయోత్సవయాత్ర
పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరులో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ విజయోత్సవ కార్యక్రమాన్ని మండల టిడిపి నాయకులు నిర్వహించారు. వైసిపి ప్రభుత్వాన్ని చరమగీతం పాడి, అభివృద్ధికి పాటుపడే టిడిపి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారని, ప్రజల అభీష్టం మేరకు టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులన్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉండే టిడిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్