పాలెం గ్రామంలో గృహ నిర్మాణాల పరిశీలన

81చూసినవారు
పాలెం గ్రామంలో గృహ నిర్మాణాల పరిశీలన
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని మెలియాపుట్టి ఎంపీడీవో జి భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పడ్డ పంచాయతీ పరిధిలో గల పాలెం గ్రామంలో పర్యటించి పలు గృహ నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఖాతాలలో జమైన బిల్లుల పార్టీకి నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులతో అన్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్