ఆదిత్యుని అత్యధికముగా దర్శించుకున్న భక్తులు

75చూసినవారు
ఆదిత్యుని అత్యధికముగా దర్శించుకున్న భక్తులు
ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం అత్యధికంగా భక్తులు దర్శించుకున్నారు. చైత్ర మాసం, ద్వాదశి ఆదివారం కావటంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారికి టికెట్లు రూపేనా రూ. 2, 00, 800 లు, పూజలు మరియు విరాళాల రూపంలో రూ. 65, 858లు, ప్రసాదాల రూపంలో రూ. 2, 18, 715లు శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్