నేడు సంతకవిటిలో ఎన్నికల ప్రచారం చేయనున్న డాక్టర్ తలే రాజేష్

81చూసినవారు
నేడు సంతకవిటిలో ఎన్నికల ప్రచారం చేయనున్న డాక్టర్ తలే రాజేష్
రాజాం నియోజకవర్గములోని సంతకవిటి మండలంలో శుక్రవారం
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డా. తలే రాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రచార కార్యక్రమంలో సంతకవిటి, చిన్నయ్య పేట, కాకరాపల్లి, అక్కరాపల్లి, మందరాడ గ్రామాలలో ప్రచారం చేయనున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెళ్ళాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పాలవలస. విక్రాంత్, పరిశీలకులు కె. వి. సూర్య నారాయణరాజు ప్రచార కార్యక్రమంలో పాల్గొనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్