సేవలను కొనియాడిన ఎస్పీ రాధిక

80చూసినవారు
సేవలను కొనియాడిన ఎస్పీ రాధిక
వరం చారిటబుల్ ట్రస్టు వారి సౌజన్యంతో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు క్యాప్స్, చలవ కళ్ళద్దాలు, వాటర్ బాటిల్స్ ను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ జి. ఆర్. రాధిక సిబ్బందికి అందజేశారు. ఎస్పీ వరం చారిటబుల్ ట్రస్టు పేరిట అందిస్తున్న సేవలను కొనియాడారు. వేసవి కాలంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఎంతగానో ఉపయోగ పడే వస్తు సామాగ్రి ఇవ్వడానికి ముందుకు రావడం చాలా అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్