కిట్టాలపాడులో ఘనంగా పాలపోలమ్మ ఉత్సవాలు

82చూసినవారు
టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామంలో పాలపోలమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మొదటిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముర్రాటలు సమర్పించారు. గ్రామ పెద్దల పర్యవేక్షణలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్