నేటి నుంచి సంతబొమ్మాలిలో ఉమా పాలేశ్వర కళ్యాణ మహోత్సవం

84చూసినవారు
నేటి నుంచి సంతబొమ్మాలిలో ఉమా పాలేశ్వర కళ్యాణ మహోత్సవం
మండల కేంద్రం సంతబొమ్మాళిలో వెలసిన శ్రీఉమాపాలేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి రెండు రోజుల పాటు కళ్యాణమహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. వేద పండితులు విశ్వనాధశర్మ ఆధ్వర్యంలో సోమవారం మహా రుద్రాభిషేకం, మరుసటి రోజు సప్తసతి మహాచండీ హోమం నిర్వహించనున్నారు. అలాగే ఉమాపాలేశ్వర స్వామి కళ్యాణం కనులపండుగగా జరుపనున్నారు.

సంబంధిత పోస్ట్