టెక్కలి - Tekkali

టెక్కలిలో ఏ పార్టీ గెలుస్తుంది?

టెక్కలిలో ఏ పార్టీ గెలుస్తుంది?

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 5 సార్లు కాంగ్రెస్, 8 సార్లు టీడీపీ, స్వతంత్ర పార్టీ, ఇండిపెండెంట్, స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ ఒక్కోసారి గెలుపొందింది. 2014, 2019లో టీడీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ధీమాగా ఉండగా, వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి కృపారాణి తమదే గెలుపంటూన్నారు. ఈ సారి స్వతంత్ర అభ్యర్థి ముత్యాల శ్రావణ్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు. టెక్కలిలో గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

వీడియోలు


కరీంనగర్ జిల్లా