వైసీపీ నుంచి శ్యామలని సస్పెండ్ చేయండి: కిరణ్ రాయల్ (వీడియో)

9161చూసినవారు
AP: వైసీపీ నుంచి శ్యామలని సస్పెండ్ చేయాలని జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే శ్యామలని ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేశాకే వైసీపీ వాళ్లు మాట్లాడాలన్నారు. ఆమెపై మర్డర్ కేసు కూడా పెట్టాలన్నారు. శ్యామల ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది చనిపోయారన్నారు. శ్యామల అధికార ప్రతినిధి వైసీపీ పార్టీ? లేకపోతే బెట్టింగ్ యాప్స్‌కా? అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్