సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత

57చూసినవారు
సీఎం చంద్రబాబు మాజీ పీఎస్‌పై సస్పెన్షన్ ఎత్తివేత
సీఎం చంద్రబాబు పర్సనల్ సెక్రటరీ (పీఏ)గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస‌పై ఉన్న సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఎత్తివేసింది. ప్లానింగ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణిస్తూ ఉత్తర్వులిచ్చింది.

సంబంధిత పోస్ట్