ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలకు కీలకమైన జిల్లా గుంటూరు. ఎందుకంటే ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 17అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి గుంటూరు జిల్లాలో
టీడీపీ,
జనసేన అభ్యర్థులు ఖరారయ్యారని తెలుస్తోంది. మొత్తం 17సీట్లకు గాను ప్రస్తుతం 13 చోట్ల
టీడీపీ,
జనసేన అభ్యర్థులను ఫైనల్ చేశారని సమాచారం.