నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు

8152చూసినవారు
నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్థులు
AP: MLA కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురు టీడీపీ నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి అభ్యర్థులు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడు నామినేషన్ పత్రాలను అందించారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్