పోటీ ఖాయం.. ఎలా అన్నదే తేలాలి: రఘురామ

71చూసినవారు
పోటీ ఖాయం.. ఎలా అన్నదే తేలాలి: రఘురామ
ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని, కానీ అసెంబ్లీనా, పార్లమెంటా అనేది తేలాల్సి ఉందని రఘురామ కృష్ణరాజు అన్నారు. తూ.గో. జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను రఘురామ కలిశారు. ఇప్పటివరకూ ఆయనకు ఏ పార్టీ నుంచి టికెట్ దక్కలేదు. పవన్ కళ్యాణ్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్