విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం మరుపల్లిలో దారుణం జరిగింది. అనుమానంతో భార్య మెడకు చున్నీ బిగించి భర్త కనకరావు చంపాడు. అనంతరం భార్య శవాన్ని రైల్వే బ్రిడ్జి కింద పడేసింది. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.