భారీగా పెరగనున్న చికెన్ ధరలు

77చూసినవారు
భారీగా పెరగనున్న చికెన్ ధరలు
కార్తీక మాసంతో భారీగా తగ్గిన చికెన్ ధరలు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ధరలకు రెక్కలు వచ్చాయి. గత నెలలో కిలో చికెన్ రూ.170 నుంచి రూ.190 వరకు ఉంటే తాజాగా చికెన్ ధర రూ.240కి పెరిగింది. అయితే మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ రానుంది. దీంతో ప్రతి ఇంట్లో నాన్ వెజ్ తినేందుకు ఆసక్తి చూపుతారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్ ధరలు మరితంగా పెరిగే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్