ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది: వైసీపీ

68చూసినవారు
ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రశ్నించే అవకాశం ఉంటుంది: వైసీపీ
AP: ప్రతిపక్ష హోదా ఉంటేనే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ ఇప్పిటకేఇప్పటికే హైకోర్టులో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు హైకోర్టుకు స్పీకర్‌ తన అభిప్రాయం తెలపలేదు. ఈ నేపథ్యంలో తమను చూసి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ పేర్కొంటోంది. ప్రతిపక్షం లేకుండా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్