వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరు: షర్మిల

62చూసినవారు
YSR పార్టీలో Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి అని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేరని, ఇది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ.. ప్రజలను పట్టించుకోని పార్టీ.. ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిసైన పార్టీ అంటూ షర్మిల తీవ్రంగా విమర్శించారు.

సంబంధిత పోస్ట్