మంత్రి పదవులకు పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే!

58చూసినవారు
మంత్రి పదవులకు పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే!
ఏపీలో రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా రేపు ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మంత్రుల లిస్ట్ ఒక్కటి వైరల్‌గా మారింది. మంత్రులుగా పరిశీలన ఉన్న పేర్లు ఇవే

1. టి. జగధీశ్వరి (TDP)
2. ఎస్.వి.వి.ఎన్ వర్మ (TDP)
3. దేవినేని ఉమామహేశ్వర రావు (TDP)
4. సుజనాచౌదరి (BJP)
5. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (TDP)
6. నక్కా ఆనందం బాబు(TDP)
7. దామచర్ల జనార్థన రావు (TDP)
8. కె సూర్య ప్రకాష్ రెడ్డి (TDP)
9. పుట్టా సుధాకర్ యాదవ్(TDP)
10. కాల్వ శ్రీనివాసులు (TDP)
11. కందుల దుర్గేశ్ (JSP)
12. ఎన్ అమర్నాథ్ రెడ్డి(TDP)
13. బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (TDP)

సంబంధిత పోస్ట్