చంద్రబాబు పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ ఇదే

67చూసినవారు
చంద్రబాబు పెన్షన్ల పంపిణీ షెడ్యూల్ ఇదే
సీఎం చంద్రబాబు రేపు ఉదయం 5:45గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి 06:00గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకోనున్నారు. ఉదయం 6నుంచి 6:20గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా ఆయన పింఛన్లు పంపిణీ చేయనున్నారు. 6:30నుంచి 7:15వరకు పెనుమాక మసీదు సెంటర్‌లో ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో మాట మంతి నిర్వహిస్తారు.
Job Suitcase

Jobs near you