ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి దామరపాటి మునెమ్మ 25వేలు విరాళం

75చూసినవారు
ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి దామరపాటి మునెమ్మ 25వేలు విరాళం
చంద్రగిరి మండలం, బుచ్చినాయుడు పల్లి గ్రామ వాస్తవ్యులు లేట్ మనీ నాయుడు సతీమణి దామరపాటి మునెమ్మ శ్రీమూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి 25వేల రూపాయలు గురువారం విరాళం అందించారు. ఈ విరాళాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, యువ నాయకుడు ధనుంజయ రెడ్డి వీరి చేతుల మీదుగా శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ చైర్మన్ మొక్కల చంద్రశేఖర్ రెడ్డికి అందించారు.

సంబంధిత పోస్ట్