ఎస్.ఆర్ .పురం పోలీస్ స్టేషన్ తనిఖీ: జిల్లా ఎస్పీ

80చూసినవారు
ఎస్.ఆర్ .పురం పోలీస్ స్టేషన్ తనిఖీ: జిల్లా ఎస్పీ
చిత్తూరు జిల్లా ఎస్. ఆర్. పురం పోలీస్ స్టేషన్ ను శనివారం తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. పోలీసు ఆఫీసు నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్ లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్ మరియు వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకున్న చర్యలను సమీక్షించారు. రోడ్డు భద్రతా నియమాల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్