గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన పెన్షన్ వివరాలు

78చూసినవారు
గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా నమోదైన పెన్షన్ వివరాలు
చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలలో మంగళవారం 12 గంటల వరకు నమోదైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలను మండలాల వారిగా చూసినట్లయితే కార్వేటి నగర్ 93. 19, జీడి నెల్లూరు 88. 86, పాలసముద్రం 92. 55, పెనుమూరు 89. 89, వెదురుకుప్పం, 88. 89, శ్రీరంగరాజపురం 92. 14 శాతంగా పంపిణీ చేయడం జరిగిందని అధికారులు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్