భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు

50చూసినవారు
భారత ఉపరాష్ట్రపతి నెల్లూరు జిల్లా పర్యటన ఖరారు
భారత దేశ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధంఖర్ ఆగస్టు 17 వ తేదిన నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేయుచున్నారు అని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఆగస్టు 17వ తేదిన ఉదయం 11: 00లకు వెంకటాచలంలోని అక్షర విద్యాలయం, స్వర్ణ భారత్ ట్రస్ట్ నందు ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొననున్నారు. అనంతరం రేణిగుంటకు బయలుదేరి వెళ్తారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్