చిల్లకూరు మండలంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పర్యటన.

75చూసినవారు
చిల్లకూరు మండలంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పర్యటన.
చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామ పంచాయతీ నందు శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పర్యటించారు. సి.బి.ఐ.సి ల్యాండ్ ఆక్విష్షన్, భూముల సర్వే కి సంబంధించి స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రస్తుతం జరగుతున్న భూముల సర్వే గురించి స్థానికులతో మాట్లాడారు. అనంతరం సాగులో ఉన్న పంటలను స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్