డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి. కోటేశ్వరయ్య

82చూసినవారు
డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి. కోటేశ్వరయ్య
పుత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి శ్రీనివాసులు రెడ్డి మే 31న పదవీ విరమణ పొందిన సందర్భంగా అదే స్థానంలో సోమవారం కళాశాల సీనియర్ సైకాలజీ అధ్యాపకులు డాక్టర్ జి కోటేశ్వరయ్యని ఎఫ్ ఏ సి ప్రిన్సిపల్ గా నియమిస్తూ కళాశాల కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా స్టాఫ్ క్లబ్ తరపున బోధన బోధనేతర సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ జి కోటేశ్వరయ్యకి అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్