పొలంలో పడిపోయిన ట్రాన్స్ ఫార్మర్

62చూసినవారు
పొలంలో పడిపోయిన ట్రాన్స్ ఫార్మర్
వెంకటగిరి పట్టణం, రూరల్ ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈదురు గాలులకు బంగారుపేట-3, పాళెంకోట-3, లాలాపేట 3, పాపమాంబపురంలో 3 విద్యుత్ స్తంభాలు నేరకొరిగాయి. పాలకేంద్రం సబస్టే షన్ పరిధిలోని వెంకటగిరి మున్సిపాలిటీ, వెం కటగిరి రూరల్ ప్రాంతాల్లో సుమారు 5 గం టల పాటు విద్యత్కు అంతరాయం ఏర్పాడిం ది. అధికారులు సకాలంలో స్పందించి మర మ్మతులు చేసి విద్యుత్ను పునరుద్ధరించారు. పలు చోట్లు పూరి గుడెసలు నేలకొరిగాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్