టిడిపి హయాంలో వెంకటగిరి అభివృద్ధి శూన్యం: నేదురుమల్లి

54చూసినవారు
టిడిపి హయాంలో వెంకటగిరి అభివృద్ధి శూన్యం: నేదురుమల్లి
సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని నేదురుమల్లి భవనంలో వెంకటగిరి రూరల్, డక్కిలి, సైదాపురం మండలాల వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకటగిరి 10 ఏళ్ల టీడీపీ, మరో ఐదేళ్లు మరో ఎమ్మెల్యే వల్ల అభివృద్ధిలో వెనుకబడిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్