AP: సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫైర్ అయ్యారు. "రాష్ట్ర విభజన జరిగిన పదేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. చంద్రబాబు హయాంలో కొంత పనులు జరగ్గా.. జగన్ సర్కార్ వచ్చాక డయా ఫ్రమ్ వాల్ కొట్టుకుపోయాయనే వివాదం తలెత్తింది. వీరిద్దరూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. పోలవరం సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టలేదు." అని ఉండవల్లి ధ్వజమెత్తారు.