ఫలితాలకు ముందే వంగా గీత యూటర్న్..!

580చూసినవారు
ఫలితాలకు ముందే వంగా గీత యూటర్న్..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఫలితాలకు ముందే వైసీపీ అభ్యర్ధి వంగా గీత వెనక్కి తగ్గారు. పిఠాపురం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వంగా గీత తాజాగా వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారం గమనిస్తే ఎక్కడా, ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు, విమర్శలు చేయలేదని గీత చెప్పుకొచ్చారు.

సంబంధిత పోస్ట్